పిల్లలు స్కూల్లో.. తల్లి ఆన్‌లైన్‌లో ఆ వీడియోలు చేస్తూ..

by S Gopi |   ( Updated:2022-07-03 14:58:27.0  )
పిల్లలు స్కూల్లో.. తల్లి ఆన్‌లైన్‌లో ఆ వీడియోలు చేస్తూ..
X

దిశ, సినిమా : ప్రముఖ ఆస్ట్రేలియన్ మోడల్ లూసీ బ్యాంక్స్.. ఫ్యామిలీ, కెరీర్‌ను ఎలా మ్యానేజ్ చేసుకుంటుందో తెలిపింది. ఇద్దరు పిల్లలకు తల్లిగా, గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. సెక్సీ స్నాప్‌లు, వీడియోలను 'ఓన్లీ ఫ్యాన్స్‌' ఖాతాలో విక్రయిస్తూ ఏడాదికి రూ. 2కోట్ల యాభై లక్షలు సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పనిలో ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటానన్న ఆమె.. 'ఉదయం 5-6 గంటలలోపు పిల్లలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ప్యాక్ చేయడంతోపాటు యూనిఫామ్స్ ఐరన్ చేసి పాఠశాలకు సిద్ధం చేస్తా. వాళ్లను స్కూల్‌లో డ్రాప్ చేసి రావడానికి గంటన్నర. ఇంటికి రాగానే ఆలస్యం చేయకుండా ఓన్లీ ఫ్యాన్స్‌లోకి లాగిన్ అవుతా. తర్వాత ఐదు గంటలు చాటింగ్, వీడియోలు పంపడంతోపాటు కొత్త కంటెంట్‌ని క్రియేట్ చేస్తా' అంటూ వివరించింది. ఇక పిల్లలు ఇంటికొచ్చాక వాళ్లతో గడిపే మోడ్‌లో ఆన్‌లైన్‌లోకి రానని చెప్పిన లూసీ.. పిల్లలు పడుకున్న తర్వాత మరో 5 గంటలు ఆన్‌లైన్‌కి వెళ్తానని చెప్పింది. ఇక రాత్రి సైట్ కాస్త రద్దీగా ఉంటుందని, దీంతో 12 గంటల వరకు నిద్రపోనని చెప్పిన మోడల్.. ఇతర తల్లుల్లాగే ప్రవర్తిస్తున్నప్పటికీ కొంచెం కొంటెగా ఉంటానంటోంది.


సెక్స్, ప్రెగ్నెన్సీ.. పెళ్లై తొమ్మిదేళ్లైనా కుదరదంటున్న బ్యూటీ


ఎద అందాలు చేతితో కవర్ చేస్తున్న బ్యూటీ.. వద్దంటున్న నెటిజన్లు


పెళ్లికి ముందు సెక్స్, ప్రెగ్నెన్సీ.. తప్పేంకాదంటున్న దియా


Advertisement

Next Story