- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
47 ఏళ్ల వయసు.. బికినీలో బాలీవుడ్ బ్యూటీ సెగలు
by S Gopi |
X
దిశ, సినిమా : కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ రీఎంట్రీ కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. గతంలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన 'కహోనా ప్యార్‌హై' చిత్రం ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు దాటినా.. ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ సినిమాగా మన్ననలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే.. తెలుగులో 'బద్రి, నాని, నరసింహుడు, పరమవీరచక్ర' తదితర చిత్రాల్లో నటించిన అమీషా రీసెంట్‌గా నలుపు రంగు బికినీ ధరించి సోషల్ మీడియాను షేక్ చేసింది. 47 ఏళ్ల వయసులోనూ తన వయ్యారంతో హొయలొలికించింది. ప్రస్తుతం తనకు సినిమాలేం లేనప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
Advertisement
Next Story