- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇండస్ట్రీకి వచ్చి పిల్లలు పుట్టినా కూడా ఇప్పటి వరకు వారికీ అవకాశాలు లేవు : Kona Venkat
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ ( Kona Venkat ) ఇప్పటికి ఎన్నో సినిమాలకి రచయితగా పని చేశారు. ఆయన రైటర్ గా వర్క్ చేసిన సినిమాలలో చాలా వరకు మంచి విజయం సాధించాయి. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీకి వచ్చే కొత్త రైటర్లకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించగా.. " ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించేద్దామని వచ్చేస్తారు.. రిస్క్ చేసి మరి ఇక్కడికి వస్తారు. కానీ, ఇండస్ట్రీ అందరూ అనుకున్నంత ఈజీ అయితే కాదని అన్నారు కోన వెంకట్.
ఇక ఆయన మాట్లాడుతూ " ఎన్నేళ్లు అయినా పర్వాలేదు. నేను అనుకున్నది సాధిస్తాను. ఒక్క పూట భోజనం చేసైనా ఇక్కడే ఉంటాను.. అనే వాళ్లే ఇండస్ట్రీకి రండి. వాళ్ళు అనుకున్న కథ బయటికి రావాలి అంటే చాలా చాలా కష్టపడాలి. వాళ్ళ ట్యాలెంట్ ను ఇండస్ట్రీ ఎప్పుడు గుర్తిస్తుందో తెలియదు. అంతేకాకుండా, కొందరికీ త్వరగా సక్సెస్ వస్తుంది. మరి కొందరికీ సమయం పట్టొచ్చు. పది, పదిహేను ఏళ్ళు కూడా పడుతుంది. అలా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి పిల్లలు పుట్టినా కూడా వారికీ అవకాశాలు రాలేదు. అంత ఓపిక ఉంటేనే ఇక్కడికి రండి" అంటూ కోన వెంకట్ చెప్పుకొచ్చారు
Read More ...
ఆ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగులో లేడీ డైరెక్టర్స్ తక్కువ : Kona Venkat