- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి వాయిదా పడ్డ 'కార్తికేయ 2'
by sudharani |

X
దిశ, సినిమా : యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ ఫిల్మ్ 'కార్తికేయ 2' మళ్లీ వాయిదా పడింది. ఆగస్టు 12న రిలీజ్ కావాల్సిన సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించింది మూవీ యూనిట్. కార్తికేయతో హిట్ అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయినప్పటికీ.. టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో సినిమాను మరోసారి వాయిదా వేయాల్సి వస్తోందని పేర్కొంది మూవీ యూనిట్. కాగా ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దర్శకులు చందు మొండేటి, యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హాజరయ్యారు.
Next Story