- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండగ తర్వాతే విచారణ.. హిజాబ్ వివాదంపై సీజేఐ వ్యాఖ్యలు
by Harish |
X
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో హిజాబ్ వివాదం దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. దీనిపై విచారణ హోళీ పండుగ తర్వాత చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కర్ణాటక హైకోర్టును సవాలు చేస్తూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని న్యాయవాదులు సంజయ్ హెగ్డే, దేవదుత్ కామత్ డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై హోళీ సెలవు దినాల తర్వాత విచారణ చేపడతామని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. కాగా, చాలా విద్యార్థినులకు పరీక్షలు ఉన్నాయని సంజయ్ హెగ్డే వాదించారు. సోమవారం దీనిపై విచారణ చేపట్టాలని సీజేఐని కోరారు. అయితే సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది. మేము తేదీని నిర్ణయిస్తాం. ఖచ్చితంగా సోమవారం మాత్రం కాదని సీజేఐ చెప్పారు.
Advertisement
Next Story