- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినిమా మాదే.. హక్కుల గురించి మాట్లాడుతున్న కరణ్ జోహార్
by Javid Pasha |
X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇటీవల భారీ విజయం సాధించిన మాలీవుడ్ రొమాన్స్ డ్రామా 'హృదయం' చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రీమేక్ చేయబోతున్నట్లు అధికారింగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన స్పెషల్ కార్డ్ పోస్ట్ చేసిన ఆయన.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్ర రిమేక్ రైట్స్ పొందినట్లు తెలిపాడు. అంతేకాదు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించడం విశేషం. కాగా 'ఈ వార్తను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ & ఫాక్స్ స్టార్ స్టూడియోస్ దక్షిణాది నుంచి 'హృదయం' అనే అందమైన ప్రేమకథ చిత్రం హక్కును పొందాయి. ఈ భారీ విజయాన్ని మీకు చూపించడానికి వేచి ఉండలేను. ధన్యవాదాలు' అని రాసుకొచ్చాడు.
Advertisement
Next Story