- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kangana Ranaut: కొంచెమైనా సిగ్గుంటే గౌరవాన్ని కాపాడుకో.. కంగనకు వార్నింగ్
దిశ, సినిమా : Kangana Ranaut claims Javed Akhtar threatened her after she refused to apologise to Hrithik Roshan| బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. జూలై 4న ఈ కేసు హియరింగ్‌కు రాగా.. ముంబై కోర్టులో జావేద్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి కోర్టుకు వివరించింది. 'నీ దృష్టిలో హృతిక్ రోషన్ మోసగాడు. కానీ అలాంటి మోసగాళ్లనే నేను యూజ్ చేసుకుంటా. నీ పరువు తీస్తా. తద్వారా జనాలు అసహ్యించుకునేలా చేస్తా. మేము అలాంటి ఆధారాలు కూడా తయారుచేస్తాం.
వాటి నుంచి నువ్వు బయటపడాలంటే క్షమాపణ చెప్పడమే దారి. లేదా నీకు ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం ఉండదు. కొంచెమైన సిగ్గుంటే గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించు. ఈ విషయంలో మొండిగా వ్యవహరించొద్దు' అని జావేద్ బెదిరించాడని తెలిపింది. ఇక హృతిక్‌తో డేటింగ్ చేసి విడిపోయిన తర్వాత జావేద్‌పై ఈ బ్యూటీ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంతో ఆయన పరువు నష్టం దావా వేశాడు.