- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి మంత్రి గుడ్ న్యూస్.. కళ్యాణ లక్ష్మి వర్తింపు
X
దిశ, వెబ్‌డెస్క్ : లవర్స్‌కు మంత్రి గంగుల కమలాకర్ తీపికబురు అందించారు. ఆడపిల్లల తల్లి దండ్రులకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం పై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశాడు. మేము ప్రేమ వివాహం చేసుకున్నాం.. మాకు కళ్యాణ లక్ష్మి పథకం రాదు అనుకొని బాధ పడే వారికి మంత్రి గుడ్ న్యూస్ తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. భార్య బీసీ అయి ఉండి, భర్త ఓసీ అయినా కళ్యాణ లక్ష్మి వర్తిస్తుందని ఆయన ప్రకటించారు.
Advertisement
Next Story