ప్యాంట్ చింపి.. టాప్ టూ బాటమ్ బాగానే కవర్ చేసింది..

by Manoj |
ప్యాంట్ చింపి.. టాప్ టూ బాటమ్ బాగానే కవర్ చేసింది..
X

దిశ, సినిమా : ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టించే జూలియా పాక్స్.. తాజాగారేర్ డ్రెసింగ్‌తో నెటిజన్లు అవాక్కయ్యేలా చేసింది. డెనిమ్ బ్రాండ్ ప్యాంట్‌, మ్యాచింగ్ బ్రా, బ్యాగ్‌, షూతో స్టైలిష్‌గా కనిపిస్తూ కుర్రాళ్లను మత్తెక్కించింది. ఈ ప్యాంట్‌ను ఎలా తయారు చేసిందో త్వరలో ఓ ట్యూటోరియల్ కూడా ఇస్తానన్న బ్యూటీ.. ఇది వర్కౌట్ అవుతుందని అనుకోలేదు కాబట్టి రికార్డ్ చేయలేకపోయానంది. అప్పటి వరకు ఈ ఫొటోల్లోని అందాలను ఆస్వాదించమని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌ ఇంటర్నెట్‌లో హీట్ పుట్టిస్తుండగా.. వీ వాంట్ మోర్ అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed