- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అత్యంత వేగవంతమైన స్మార్ట్ వాచ్ 'Falster Gen 6'
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాచ్, జ్యువెలరీ బ్రాండ్ స్కాగెన్ కంపెనీ కొత్త స్మార్ట్ వాచ్ 'ఫాల్‌స్టర్ జెన్ 6'ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 4100+ ప్లాట్‌ఫారమ్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ వేగవంతంగా పనిచేస్తుందని, అలాగే సరి కొత్త అప్‌డేట్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.21,995. "స్కాగెన్ నుండి వచ్చిన ఈ కొత్త, డానిష్ డిజైన్ వినియోగదారులకు Gen 6 సాంకేతికతతో కొత్త అనుభూతిని అందిస్తుందని" ఫాసిల్ గ్రూప్ EVP చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ స్టీవ్ ఎవాన్స్ తెలిపారు.
స్మార్ట్‌వాచ్‌లో 1.28-అంగుళాల టచ్‌స్క్రీన్ డిజిటల్ డిస్‌ప్లే, 8 GB స్టోరేజ్, 1GB RAM, నిరంతర ట్రాకింగ్, మెరుగైన సిగ్నల్, హార్ట్ బీట్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి. వినియోగదారుల కోసం కొత్త SpO2 సెన్సార్ కూడా ఉంది. ఇది రక్త ఆక్సిజన్ స్థాయిని ట్రాక్ చేస్తుంది.
Advertisement
Next Story