- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇన్నాళ్ల డేటింగ్, చాటింగ్ తండ్రితోనేనా..? ఇంతకీ నిజమెలా తెలిసింది..?
దిశ, సినిమా : హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్ జేమ్స్ మోరోసోని సోషల్ మీడియాలో ఎదుర్కొన్న వింత అనుభవాన్ని వివరించాడు. కొన్నాళ్ల క్రితం 'బెకా' అనే అమ్మాయి ఫేస్‌బుక్‌లో కలిసిందని.. హాబీస్, ఇంట్రెస్ట్స్ సిమిలర్‌గా ఉండటంతో తనతో డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు ఈ 31ఏళ్ల అందగాడు. అయితే ఈ రిలేషన్‌షిప్‌లో 'బెకా' అసలు అమ్మాయ కాదని.. తన పేరుతో ఇన్నాళ్లు చాటింగ్ చేసింది తండ్రేనని తెలుసుకుని అవాక్కయ్యానని తెలిపాడు.
ఓ రోజు బిగ్ ఫైట్ కావడంతో అతనితో అన్ని బంధాలు తెంచుకుని దూరంగా వచ్చేశానని, సోషల్ మీడియాలోనూ బ్లాక్ చేశానని చెప్పాడు. ఈ క్రమంలో తాను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు అమ్మాయి పేరుతో FBలో ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేశాడని తెలిపాడు. అయితే ఈ ఎకౌంట్‌కు సంబంధించిన ఈమెయిల్ ఐడీ తన తండ్రి పేరుతో ఉండడాన్ని గమనించడంతో క్లారిటీ వచ్చిందన్నాడు. 20ఏళ్ల వయసులో జరిగిన ఈ ఇన్సిడెంట్ 'ఐ లవ్ మై డ్యాడ్' ఫిల్మ్ తెరకెక్కించేందుకు కారణమైందన్నాడు.