- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ వితంతువుల దినోత్సం..
by Manoj |
X
దిశ, ఫీచర్స్: 'అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం(International Widows Day)'ను ప్రతి ఏటా జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భర్తను కోల్పోయాక జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే ఒంటరి మహిళలు.. కనీస గౌరవం, ప్రాథమిక హక్కులు, అవసరాలు పొందేందుకు పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి బాధలు, అనుభవాలపై దృష్టి సారించడంతో పాటు పరిష్కరించేందుకు 2005లో లూంబా ఫౌండేషన్ అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ప్రారంభించింది. అన్ని వర్గాల మద్దతు పొందిన ఈ ప్రతిపాదన.. చివరగా జూన్ 23, 2010న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా గుర్తింపు పొందింది.
Advertisement
Next Story