- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Infosys లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 9.5 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంపెనీ రూల్స్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సంస్థ పేర్కొంది.
పోస్ట్ పేరు: స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ మరియు డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్
అర్హత : B.E/B.Tech/M.E/M.Tech/MCA/M.Sc
బ్రాంచ్‌లు:
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
మొదలైన విభాగాలు.
గమనిక : 2019/2020/2021/2022 బ్యాచ్‌లో ఉత్తర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
నైపుణ్యాలు: కృత్రిమ మేధస్సు మరియు ఆటోమేషన్, బిగ్ డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా కన్సల్టింగ్ మరియు డిజిటల్ కామర్స్, ఇంటరాక్షన్ మరియు మార్కెటింగ్ స్టాక్ సామర్థ్యాలు.
దరఖాస్తు చివరి తేదీ: 17 జూలై 2022
పే స్కేల్: సంవత్సరానికి రూ. 6.25 లక్షల నుంచి రూ. 9.5 లక్షలు.
ఎంపిక విధానం:
* ఆన్‌లైన్ టెస్ట్
* వర్చ్యువల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఇతర వివరాల కోసం https://surveys.infosysapps.com/r/a/Infosys_SPDSEOC_Jul22 ను చూడగలరు.