- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో సూర్యుడి రచ్చ.. ఎండతో క్రేజీ సెల్ఫీలు.. భారీ ట్రాఫిక్ జామ్! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో భానుడి అందాలు వర్ణనాతీతంగా కనిపిస్తాయి. అందులోనూ చల్లని ప్రదేశాల్లో సూర్యుడొస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదనుకుంటారు. అయితే, అమెరికా ప్రజలకు సూర్యడు కొత్తేమీ కాదు. కానీ, ఎందుకో ఈ రోజు మాత్రం న్యూయార్క్ ప్రజలు విచిత్రంగా ప్రవర్తించారు. ప్రస్తుతానికి ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎండను ఎప్పుడూ చూడనట్లు, ఏంటీ రచ్చ, జనాలు ఎందుకిలా క్రేజీగా ఫోటోలు తీస్తున్నారంటూ కిరా అనే యువతి ఈ వీడియోను తన కారులో నుండి రికార్డ్ చేసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
new york city is not real LMAOO pic.twitter.com/DtHa28hnty
— kira 👾 (@kirawontmiss) June 19, 2022
"న్యూయార్క్ నగరం నిజం కాదు," అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోకు అత్యధికంగా 10.7 మిలియన్ల వ్యూవ్స్ రాగా, చూసిన నెటిజన్లు ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళం పడ్డారు. అదే సమయంలో అసలు విషయం తెలిసి ఆనందించారు. అదేంటంటే, రద్దీగా ఉండే మాన్‌హట్టన్ రోడ్‌లో వీళ్లంతా అందమైన సూర్యాస్తమయాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే, అసాధారణంగా ఇక్కడ భారీగా జనాలు కూడి, ఫోటోలు తీయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది.
Sometimes you've to embrace the chaos https://t.co/WcjmX1MdyE pic.twitter.com/HK28RDs9Vu
— Ajay Nair (@MegaAjay04) June 20, 2022