- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun- Arha: అల్లు అర్హపై ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. డాడీస్ ప్రిన్సెస్ అంటూ..
దిశ, సినిమా: అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి అల్లు అయాన్, అల్లు అర్హ అనే ఒక పాప, బాబు కూడా ఉన్నారు. స్నేహ రెడ్డి వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నిత్యం షేర్ చేస్తూ ఉంటుంది. అయితే అల్లు అర్హ ఆల్రెడీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన క్యూట్ క్యూట్ మాటలతో ‘శాకుంతలం’ సినిమాలో మంచి ఫేమ్ సంపాదించుకున్నది. స్టార్ కిడ్ అయినప్పటికీ తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. అలాగే అప్పుడప్పుడు బన్నీ తన పాపతో క్యూట్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అవి కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్‌ను కైవసం చేసుకుంటాయి అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ అవుతోంది.
తాజాగా అల్లు అర్జున్ తన కూతురితో కలిసి దిగిన ఓ క్యూట్ ఫొటో ఒకటి షేర్ చేశాడు. దానికి అల్లు అర్హ అంటే డాడీస్ డాటర్ అనుకుంటివా.. డాడీస్ ప్రిన్సెస్ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.