Game changer: మెగా ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!!

by Anjali |   ( Updated:2024-11-06 12:40:02.0  )
Game changer: మెగా ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) హీరోగా వస్తోన్న ‘గేమ్ ఛేంజర్’(A game changer) చిత్రం కోసం మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న విషయం తెలిసిందే. శంకర్ (Shankar)తెరకెక్కిస్తోన్న ఈ మూవీ నుంచి తాజాగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే అప్డేట్ వచ్చింది. ఈ దీపావళికి టీజర్ రిలీజ్ అవుతుందని నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. కానీ మెగా ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. తాజాగా ఈ చిత్ర టీజర్ (Teaser)డేట్ టాక్ చేశారు మేకర్స్ నవంబరు 9 వ తారీకున గేమ్ ఛేంజర్ టీజర్ లాక్ ఈవెంట్ లక్నో(Lucknow) లో జరగనుందని పోస్ట్ లో వెల్లడించారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు దర్శకుడు ఎస్ శంకర్.. టీమ్ మొత్తం హాజరవ్వనుంది. ఈ ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం టీజర్ డేట్ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానులు ఎగిరిగంతులేస్తున్నారు.ఈగర్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story