- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
iPhone: ఐఫోన్ ప్రియులకు భారీ గుడ్‌న్యూస్.. రూ. 35, 000 కంటే తక్కువకే ఐఫోన్ 15..!
దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్(iPhone ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇటీవలే ఐఫోన్ 16 (iPhone 16) లాంచ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఐఫోన్ 15 పై అమెజాన్(Amazon) మంచి ఆఫర్ అందిస్తోంది. ఏకంగా రూ. 80 వేల ఐఫోన్ 15 ను కేవలం 34,000 లకే అందిస్తోంది. 128 జీబీ వేరియంట్(Variant) ను రూ. 79, 600 లకు సేల్ చేస్తుంది. కాగా దీనిపై 17 శాతం తగ్గింపు ఇస్తుంది. దీంతో ఈ మొబైల్ 65 వేలకు వస్తుంది. అంటే పదమూడు వేల రూపాయలు డిస్కౌంట్(Discount) వస్తుంది.
ఒకవేళ మీ వద్ద ఎస్బీఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) క్రెడిట్ కార్డు(Credit card) ఉంటే కనుక ఎక్స్ట్రా నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ ఉంటుంది. కాగా ఐఫోన్ 15 రూ. 61, 900 లకు తగ్గుతుంది. ఇందులో ఎక్స్ఛేంజ్(Exchange) ఆఫర్ కూడా ఉంటుంది. ఓల్డ్ మొబైల్ నాణ్యతను బట్టి 128జీబీ మోడల్‌పై 27, 525 రూపాయల వరకు తగ్గుతుంది. కాగా ఈ మొబైల్ 128 జీబీ వేరియంట్ పై టోటల్ డిస్కౌంట్ 45, 225 రూపాయలు అవుతుంది. అన్ని డిస్కౌంట్లను వాడుకుంటే ఐఫోన్ 15 కేవలం 34, 375 రూపాయలకే మీ సొంతమవుతుంది.