- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yoga tip.. కీళ్లనొప్పులకు పార్శ కోణాసనంతో చెక్
X
దిశ, ఫీచర్స్: పార్శ కోణాసనం వేసేందుకు మొదట నిటారుగా నిలబడాలి. గాలి పీల్చుకొని పాదాలను ఒక మీటరు దూరం జరపాలి. అరచేతులు భూమివైపుగా ఉండాలి. నెమ్మదిగా గాలి వదులుతూ కుడి పాదాన్ని కుడివైపుగా తిప్పుతూ 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఈ సమయంలో ఎడమ కాలును వంచకూడదు. ఇప్పుడు కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి, ఎడమ చేతిని ఎడమ చెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు మామూలుగా గాలి పీలుస్తూ ఉండాలి. అలా చేస్తూ ముందుగా కాలును, తర్వాత చేతిని యథాస్థితికి తీసుకురావాలి. ఇదే మాదిరిగా ఎడమవైపు కూడా చేయాలి.
ఉపయోగాలు :
* కాలి మడమలు, మోకాళ్ల మొదళ్లకు బలం చేకూరుతుంది.
* సయాటికా, కీళ్లనొప్పులను నివారిస్తుంది.
* నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది.
* మలబద్దకాన్ని నివారిస్తుంది.
Advertisement
Next Story