- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yoga: ఏకాగ్రత పెంచే వీరాసనము ఎలా వేయాలి?
X
దిశ, ఫీచర్స్: Yoga| మొదటగా వజ్రాసనములో కూర్చోవాలి. తర్వాత కుడి మోకాలిని ఎడమ మోకాలి పైన ఉంచాలి. కుడి పాదం నేలకు తాకేలా చూసుకోవాలి. కుడి మోచేతిని కుడి మోకాలు మీద పెట్టి కుడి అరచేతితో చుబుకాన్ని పట్టుకోవాలి. ప్రశాంతంగా కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వాలి. ఈ సమయంలో వెన్నెముక, తల నిటారుగా ఉంచాలి. తర్వాత శరీరం కదలకుండా ఈ ఆసనంలో రెండు నిమిషాలు ఉండి, తిరిగి కాలు మార్చి పైన చెప్పిన విధంగా చేయాలి. అలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత పూర్వ స్థితికి చేరుకుని రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు..
* ఏకాగ్రత పెరుగుతుంది.
* ఒత్తిడిని తగ్గిస్తుంది.
* మూత్ర పిండాలు, కాలేయం, ఉదరభాగాలకు మేలు చేస్తుంది.
* వెన్నుముక, మోకాళ్లు, తొడలకు మంచి వ్యాయామం.
Advertisement
- Tags
- Yoga
Next Story