- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిజాబ్‌కు అక్కడ నో ఎంట్రీ.. మంత్రి కీలక వ్యాఖ్యలు
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా హిజాబ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఇదే వ్యవహారంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బోర్డు పరీక్షల్లో సైతం హిజాబ్‌కు అనుమతిం లేదని తెలిపారు. ' బోర్డు పరీక్షల్లో సైతం హిజాబ్‌కు అనుమతి లేదు. ప్రతి ఒక్కరు హైకోర్టు తీర్పును అనుసరించాలి' అని తెలిపారు. అంతేకాకుండా 'ఒకవేళ విద్యార్థినులు తమ తప్పు తెలుసుకుంటే వారు సప్లమెంటరీ పరీక్షలు రాసుకునేందుకు అనుమతి ఇస్తాం. కానీ అప్పుడు కూడా హిజాబ్‌కు ఎంట్రీ ఉండదు' అని తేల్చిచెప్పారు.
Advertisement
Next Story