- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో హీరో రామ్ పోతినేని పెళ్లి? అమ్మాయి ఎవరో తెలుసా?
by Manoj |
X
దిశ, వెబ్‌డెస్క్: రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'దేవదాసు' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనేక చిత్రాలలో నటించి అందరి మనసులు దోచుకున్నాడు. ప్రస్తుతం రామ్ 'ది వారియర్' సినిమాను రామ్ పూర్తి చేసి, మరోసారి అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ప్రాజెక్టులతో రామ్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రామ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ, వార్తలు వినిపిస్తున్నాయి. స్కూల్ ఫ్రెండ్ తో గతకొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాడని సమాచారం. తాజాగా, తమ ప్రేమ విషయం పేరెంట్స్‌కి చెప్పగా.. వారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Advertisement
Next Story