- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakul Preet Singh: హ్యాపీ బర్త్ డే రకుల్ ప్రీత్ సింగ్
దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. తెలుగు స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది రకుల్. ఈ ముద్దుగుమ్మ లైఫ్ లో కష్టాలే ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మధ్య డ్రగ్స్ కేసులో రకుల్ బ్రదర్ పేరు వినిపించిన విషయం మనకీ తెలిసిందే. ఆ తర్వాత మొన్నటికి మొన్న తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఈమెపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలానే ఉన్నాయి.
ఇలా కెరీర్ లో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా..ఎక్కడ కూడా తగ్గలేదు, ధైర్యంగా ముందుకు అడుగేసి రకుల్ అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇక వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే .. రెండేళ్లు బాలీవుడ్ నటుడితో డేటింగ్ లో ఉండి, ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రకుల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే, రకుల్ చిన్నప్పటి ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.