- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gurthunda Seethakalam: 'గుర్తుందా శీతాకాలం' రిలీజ్ డేట్ ఫిక్స్..
దిశ, వెబ్‌డెస్క్: Gurthunda Seethakalam to Release On July 15th| తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'గుర్తుందా శీతాకాలం'.ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ఫస్ట్ సింగిల్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
దాంతో సినిమా పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్‌టైల్' ఆధారంగా 'గుర్తుందా శీతాకాలం'ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా మరోసారి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూలై 15న విడుదల చేయబోతునట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.
Cool ❄️ colourful ❤️ story#Gurtundhaseetakalam grand release on July 15th.@ActorSatyaDev @tamannaahspeaks #Nagasekharmovies
— Cinema Mania (@TheCinemaMania) June 19, 2022
💰 By #bhavanaravi #Nagasekhar #Ramaraochinthapalli
🎬 By #Nagasekhar
🎸 By #Kalabhairava
🎥 By #satyahegde pic.twitter.com/bN82LlqnLS