- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీలో 1,939 భవనాలు కూల్చివేత
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు అప్రమత్తయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలను అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 2016 నుంచి శిథిల భవనాలను కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు.. ఇప్పటివరకు ఏడేళ్లలో 1,939 భవనాలను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 500 పైగా పాత భవనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Advertisement
Next Story