- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
by Manoj |
X
దిశ, ఫీచర్స్: 1904, జూలై 21న గంటకు 100 మైళ్ల వేగంతో కారు నడిపిన మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు ఫ్రెంచ్ మ్యాన్ లూయిస్ రిగోలి. బెల్జియంలోని ఓస్టెండ్ బీచ్‌లో 166.665 km/h వేగంతో గోబ్రోన్-బ్రిల్లీ రేసింగ్ కారును నడిపి అతను ఈ ఘనత సాధించాడు.
21.6 సెకన్లలో కిలోమీటర్ కోర్సును అధిగమించిన ఆయన.. బెల్జియన్ పియర్ డి కేటర్స్ మార్క్ 97.25 mphను అధిగమించాడు. అయితే ఈ రికార్డ్ మూడు నెలలు మాత్రమే పదిలంగా ఉండగా.. తొలి గ్రాండ్ ప్రిక్స్ మోటార్ రేసింగ్‌లో కూడా పాల్గొన్న రిగోలీ 1902లో ప్రారంభమైన సర్క్యూట్ డెస్ ఆర్డెన్నెస్ రేస్‌లో గెలుపొందాడు.
Advertisement
Next Story