- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ranganath : మా ఇల్లు బఫర్ జోన్లో లేదు : క్లారిటీ ఇచ్చిన రంగనాథ్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner Ranganath) స్పందించారు. మధురానగర్లో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో అబద్దం అని ఖండించారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని.. 44 ఏళ్ల కిందటే మా నాన్న ఈ ఇంటిని నిర్మించారని వివరించారు. చెరువు కట్టకు 10మీ దాటితే బఫర్ జోన్ కిందికి రాదని, తమ ఇళ్ళు పార్కుకు కిలోమీటర్ దూరంలో ఉందని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.
Advertisement
Next Story