AP CABINET : జగన్ మాస్టర్ ప్లాన్.. మరోసారి డిప్యూటీ సీఎంలుగా ఐదుగురికి చాన్స్

by Satheesh |   ( Updated:2022-04-11 11:28:22.0  )
AP CABINET : జగన్ మాస్టర్ ప్లాన్.. మరోసారి డిప్యూటీ సీఎంలుగా ఐదుగురికి చాన్స్
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో మాదిరిగానే కేబినెట్ శాఖలుకేటాయించారు. అలాగే ఐదుగురికి మరోసారి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. గతంలో మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టారు. ఏ వర్గం నుంచి వ్యతిరేకత రాకుండా ఐదు వర్గాల వారికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు.

డిప్యూటీ సీఎంలుగా..

1. పీడిక రాజన్న దొర

2. బూడి ముత్యాల నాయుడు

3. కొట్టు సత్యనారాయణ

4. కె.నారాయణ స్వామి

5. అంజాద్ బాషా

Advertisement

Next Story

Most Viewed