- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొట్ట మొదటి రంగుల టెలివిజన్ ప్రసారం..
దిశ, ఫీచర్స్: ప్రముఖ ఎలక్ట్రికల్ ఇంజనీర్, స్కాటిష్ ఆవిష్కర్త 'జాన్ లోగీ బెయిర్డ్'.. 1928 జులై 3న ప్రపంచంలోనే మొట్టమొదటి రంగుల ప్రసారాన్ని ప్రదర్శించాడు. ఈ తొలి ప్రదర్శన వివిధ రంగుల టోపీలు ధరించిన 'నోయెల్ గోర్డాన్' అనే యువతికి చూపబడింది. ఇక అదే సంవత్సరం స్టీరియోస్కోపిక్ టెలివిజన్‌ను కూడా ప్రదర్శించిన జాన్.. ఎలక్ట్రానిక్ కలర్ టెలివిజన్ పిక్చర్ ట్యూబ్‌ను కూడా కనుగొన్నాడు.
దీంతో 1928లోనే 'బెయిర్డ్ టెలివిజన్ డెవలప్‌మెంట్' కంపెనీ.. మొదటి అట్లాంటిక్ టెలివిజన్ ప్రసారాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్రమంలోనే గృహ వినోదం కోసం టెలివిజన్ ప్రసారాలను పరిచయం చేసిన జాన్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఇక చరిత్రలో నిలిచిన 10 మంది స్కాటిష్ శాస్త్రవేత్తల్లో ఒకనిగా గుర్తింపు పొందిన ఆయనకు నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్ 'స్కాటిష్ సైన్స్ హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలోనూ చోటు దక్కింది.
- 'జాన్ లోగీ బెయిర్డ్'