- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హోటల్ గ్రాండ్ స్వాగత్‌లో అగ్నిప్రమాదం
దిశ, ఉప్పల్: రామంతాపూర్ లోని హోటల్ గ్రాండ్ స్వాగత్‌లో అగ్ని ప్రమాదం సంబవించింది. నిత్యం వివాహ వేడుకలతో రద్దీగా ఉండే హోటల్ గ్రాండ్ స్వాగత్‌లో కిచెన్ పొగ మంటలతో కమ్ముకపోయింది. ఆ పొగ మంటలు బయటకు కనపడే సరికి అక్కడ ఉన్న స్థానికులు, అందులో పని చేసే సిబ్బంది భయంతో బయటకు పరుగెత్తాను. హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసారు. అగ్నిమపాక సిబ్బంది పొగ మంటలతో నిండిపోయిన హోటల్‌ని నీళ్లతో మంటలను అదుపు చేసారు.
దీంతో హోటల్ కి వచ్చిన కస్టమర్స్, హోటల్ సిబ్బంది, చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప అగ్నిప్రమాదం అవడంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం పెద్దగా ప్రాణ నష్టం జరిగుంటే దానికి ఎవరు బాధ్యులు అని, అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేదా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదామా అని అక్కడ ఉన్న స్థానికులు ప్రశ్నిస్తున్నారు.