Mani Ratnam: ఆసుపత్రిలో చేరిన దర్శకుడు మణిరత్నం.. ఎందుకంటే ?

by samatah |   ( Updated:2022-07-19 06:39:46.0  )
Filmmaker Mani Ratnam Hospitalised in Apollo for COVID Symptoms
X

దిశ, వెబ్‌డెస్క్ : Filmmaker Mani Ratnam Hospitalised in Apollo for COVID Symptoms| తగ్గిపోయింది అనుకున్న కరోనా మళ్లీ తన విశ్వరూపం చూపెడుతుంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా భారిన పడ్డారు. కొంత మంది మహమ్మారి వలన కన్నుమూయగా, మరికొందరు కోలుకున్నారు. కాగా తాజాగా డైరెక్టర్ మణిరత్నం‌కు సోకింది. గత కొన్ని రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన టెస్ట్ చేసుకోగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు తన భార్య నటి సుహాసిని తెలిపారు. కాగా, ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: డైరెక్టర్ శ్రీను వైట్ల విడాకులు.. ఆ హీరోయిన్ మోజులో పడేనా ?

Advertisement

Next Story

Most Viewed