- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ వాహనాలపై రుణాలు అందిస్తున్న ఈజీడ్రైవ్ ఎస్‌బీఐ
దిశ, కంటోన్మెంట్: ద్విచక్రవాహనాల కొనుగోలుకు రుణాలు అందించే ఈజీడ్రైవ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలో ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ వి.పల్లం రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పల్లం రాజు ..ఈజీడ్రైవ్‌ను ప్రారంభించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈజీ డ్రైవ్‌తో మేము భాగస్వామ్యం చేయాలనుకుంటున్నామని చెప్పారు. సులభమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియతో బ్యాంకుల్లో ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లు అనే ప్రాడక్టు ఉందన్నారు.
ప్రీవోన్డ్ వాహనాలకు బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ సౌకర్యం లేదన్నారు.ఈ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్‌బీఐ ఎస్‌ఎంఈఏజీఎం ధర్మేందర్ చవాన్, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ చొల్లేటి శంకరయ్య, సామాజిక కార్యకర్త ఏక్కా చంద్రశేఖర్, రంగచారి అండ్ కంపెనీ ఛైర్మన్ సాయిలేఖ్ రాజ్, శ్రీనివాసగ్రూప్‌లతోపాటు ఈజీడ్రైవ్ ఛైర్మన్ పాథాలక్ష్మణ్ , మేనేజింగ్ పార్టనర్‌లు తేజపవన్ కుమార్, కిరణ్ కుమార్ , భాగస్వాములు శ్రీకాంత్ ఎల్లూరు, విద్యాధర్ లు పాల్గొన్నారు.