బాత్రూమ్‌లో బోల్డ్‌గా దిశాపటానీ సెల్ఫీ.. చూసి తట్టుకోవడం..

by Satheesh |   ( Updated:2022-03-25 13:13:57.0  )
బాత్రూమ్‌లో బోల్డ్‌గా దిశాపటానీ సెల్ఫీ.. చూసి తట్టుకోవడం..
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ దిశా పటానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఇంటర్‌నెట్‌ను హీటెక్కిస్తుంది. తాజాగా.. ఈ భామ ఇన్స్‌స్టా గ్రామ్‌లో.. బాత్రూమ్‌లో బ్లాక్ కలర్ బికినీ ధరించి అద్దం ముందు నిల్చొని సెల్ఫీ తీసుకున్న హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇక అమ్ముడు ఫొటో షేర్ చేయడమే ఆలస్యం.. లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

ఎద అందాలతో దిశా.. వేడి పుట్టిస్తుందని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ హాట్ బ్యూటీ ఎక్కడకు వెకేషన్‌లకు వెళ్లినా.. తన హాట్ హాట్ ఫొటోలతో అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ బాలీవుడ్ భామ గురించి నెట్టింట మరో వార్త చెక్కర్లు కొడుతుంది. పుష్ప పార్ట్ 2లో దిశా ఐటం సాంగ్ చేస్తుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఊ.. అంటావా మావ సాంగ్‌కు మొదట దిశానే సంప్రదించగా నిరాకరిచిందని.. కానీ ఆ పాటకు వచ్చిన రెస్పాన్ చూసిన తర్వాత మనస్సు మార్చుకుని.. పుష్ప పార్ట్ 2లో ఐటెం సాంగ్‌లో సందడి చేయనుందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed