- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ ఎఫెక్ట్.. నక్షబాటను పునరుద్ధరించిన అధికారులు!
by Web Desk |
దిశ, షాద్ నగర్: "మాదాంట్లో లేదంటే మాదాంట్లో లేదు.. బాట ఎటుపోయిందో అర్థమైతలేదు" అంటూ.. 'దిశ' దినపత్రికలో ఈ నెల 15 న ప్రచురితమైన కథనానికి మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. తహశీల్దార్ మురళీకృష్ణ అధికారులను పంపించి సర్వే చేయించారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు నక్ష బాటకు అడ్డంగా రియల్టర్లు వేసిన ఫినిషింగ్ ను సిబ్బంది తొలగించి నక్ష బాటను తిరిగి పునరుద్ధరించారు.
ప్రభుత్వ భూములను ఎవరైనా చట్టవ్యతిరేకంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. నక్ష బాటను తిరిగి పునరుద్ధరించడం పట్ల సమీప గ్రామాల ప్రజలు, రైతులు.. అధికారులకు, సమస్యను వెలుగులోకి తెచ్చిన దిశ దినపత్రిక కు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story