- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెండీ తింటే సెక్స్‌లో మజా.. అలా చేసి తింటే ఆపలేరు ఇంకా..
దిశ, ఫీచర్స్ : బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని పెద్దలు చెప్పేవారు కానీ దీంతో మరిన్ని లాభాలు ఉన్నాయని వివరిస్తున్నారు నిపుణులు. ఇందులో ఉండే జిగురు పదార్థం ఆహారం సరిగ్గా డైజెస్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుండగా.. శృంగార కోరికలను పెంచేందుకు కూడా దీన్ని వినియోగిస్తారని, సెక్సువల్ ట్రాన్స్‌మిషన్ డిసీజెస్ రాకుండా అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.
కామోద్దీపనగా బెండీ:
బెండకాయ మహిళల లైంగిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సెక్సువల్ డ్రైవ్ మరియు లైంగిక ఆనందాన్ని పెంచే కామోద్దీపనగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఐరన్, ఫోలేట్స్, జింక్ మరియు విటమిన్ బి పుష్కలంగా కలిగిన బెండీ.. లైంగిక గ్రంథులకు మంచిది కాగా సహజమైన రిలాక్సెంట్‌గా కూడా ఇక అధిక మొత్తంలో ఉండే బీటా-కెరోటిన్.. లిబిడోను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.
గోనేరియా (STD), మూత్ర సంబంధిత వ్యాధులకు చికిత్స:
బెండీలో ఉండే అధిక నీటి కంటెంట్ దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో పాటు మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అంతేకాదు విరేచనాలు, మూత్ర మార్గం అంటువ్యాధుల (UTI) చికిత్సలో సహాయకారిగా ఉంటుంది. లైంగిక సంక్రమణ వ్యాధి 'గోనేరియా'తో బాధపడుతున్న పురుషులు దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే ఇది మూత్రవిసర్జన సమయంలో మంటను తగ్గిస్తుంది.
ఆకలి ప్రేరేపణ:
బెండకాయ లూదా ఓక్రా పోషకాహారం యొక్క పవర్‌హౌస్ మరియు ఇది అనేక విభిన్న స్థాయిలలో శారీరక పనితీరుకు మద్దతిస్తుంది. విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫైబర్, అమైనో ఆమ్లాల యొక్క అద్భుతమైన మూలం. అంతే కాదు, ఇందులో కరిగే మరియు కరగని ఫైబర్ కూడా ఉంటుంది. రెండోది నీటితో కరిగించబడదు మరియు జీర్ణశయాంతర వ్యవస్థ ద్వారా ఆహారం సులభంగా తరలించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, రెండు రకాల ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది.