- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: కన్నడ బ్యూటీ అమూల్య ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె అన్నయ్య దీపక్ ఈరోజు ఉదయం (అక్టోబర్ 18) ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఈ విషయాన్ని అమూల్య ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ ఎమోషనల్ అయింది. ‘‘మా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఎందుకంటే మా అన్నయ్య దీపక్ చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయారు’’ అని రాసుకొచ్చింది.
అంతేకాకుండా ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేసింది. అయితే దీపక్ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని సమాచారం. ‘మనసాలజీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దీపక్ పలు చిత్రాలు తెరకెక్కించారు. 2023లో షుగర్ ఫ్యాక్టరీతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడంతో ఈ విషయం తెలిసిన శాండల్‌వుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
👉Also Read : ఆ వ్యాధితో అంతా మర్చిపోయా.. కనీసం హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లలేదు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్