- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నిర్మాణంలో ఇసుక స్థానంలో డస్ట్.. ఇదేంటని ప్రశ్నిస్తే..!
by Satheesh |
X
దిశ, కేసముద్రం: ఒకవైపు సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమిస్తుంటే.. మరో వైపు కింది స్థాయి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామంలో సీసీ రోడ్డు వేయడం కోసం కాంట్ట్రాక్టర్లు సైడ్ కాలువలను పూడ్చేసి రోడ్డు వేశారు. సీసీ రోడ్డు నిర్మాణంలో సైతం సరైన ప్రమాణాలు పాటించకుండా వేశారు. 50 శాతం ఇసుక వాడాల్సిన స్థానంలో 80 శాతం డస్ట్ వాడుతున్నారు. ఇలా ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని జవాబు చెపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఏ అధికారి కూడా స్పందించడం లేదని గ్రామస్తులు తెలిపారు.
Advertisement
Next Story