navigate sibling rivalry: తోబుట్టువుల పోటీని ఎలా నావిగేట్ చేయాలి..?

by Anjali |
navigate sibling rivalry: తోబుట్టువుల పోటీని ఎలా నావిగేట్ చేయాలి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి పేరెంట్ కూడా ఇద్దరి వైపు నుంచి వినాలి. ప్రతి తోబుట్టువుకు వారి సమస్యలను మీతో వినిపించే అవకాశం ఇవ్వండని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలందరినీ సమానంగా చూడాలి. ఒక్కరిపట్లనే ఫేవరెటిజమ్ చూపించవద్దని పేర్కొంటున్నారు. అలాగే సమాన ప్రతి బిడ్డకు నియమాలు ఒకే విధంగా ఉండాలి. ఇంట్లో ఏం జరిగినా చిన్న చిన్న విషయాలకు తరచూ ఒక్కరిపైనే అరుస్తుంటారు.

తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ.. ఎవ్వరిపైనా అరవొద్దు. ముఖ్యంగా చర్చలు జరపవద్దు. మీ పిల్లలతో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురంచి చర్చించవద్దు. వారి అవసరాలను తీర్చండి. మీ పిల్లలు ఒకే రక్తసంబంధాన్ని కలిగి ఉండవచ్చు. కానీ వారు వేర్వేరు వ్యక్తులు. కాగా వారి ఇష్టాలను తెలుసుకోండి.. వారి వివిధ అవసరాలను తీర్చండి.

వారి స్వంత బంధాన్ని ఏర్పరచుకోనివ్వండి. అలాగే వారి ప్రత్యేక నైపుణ్యాల కోసం ఇద్దరినీ ప్రోత్సహించండి. పిల్లలిద్దరి మధ్య వివాదం పెద్దదయ్యోలా ఎప్పుడూ వ్యవహరించవద్దు. వివాదాన్ని పరిష్కరించేలా కూర్చుని పిల్లలతో మాట్లాడండి. మంచి కోసం వారి సమస్యలను పరిష్కరించేలా చూడండి. జీవితాన్ని నావిగేట్ చేయడంలో వారికి సహాయపడండి. మీ పిల్లలు కలిసి జీవితాన్ని నావిగేట్ చేయడంలో తోడ్పడండి అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed