- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Saiee Manjrekar: గ్లామర్‌తో చంపేస్తున్న మేజర్ హీరోయిన్.. నెట్టింట్ హాట్ హాట్ ఫొటోస్ వైలర్

దిశ, సినిమా: మరాఠీ బ్యూటీ (Marathi Beauty) సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) ‘దబాంగ్ 3’ (Dabangg 3) చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఘని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ బ్యూటీ.. ‘మేజర్’ (Major) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అడవిశేష్ హీరోగా నటించగా.. శోభిత ధూళిపాళ్ల (Shobhita Dhulipala), సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సాయి మంజ్రేకర్ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవల రామ్ పోతినేని ‘స్కంద’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ దక్కలేదు.
ఇక అప్పటి నుంచి మరో చిత్రం అనౌన్స్ చెయ్యని మంజ్రేకర్.. సోషల్ మీడియా వేదికగా మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ట్రెండీ ట్రెండీ డెస్సులు ధరిస్తూ యూత్‌ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియా(Social media)లో ఈ అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతాయి. దీంతో సినిమా అవకాశాల కోసం ఇలా గ్లామర్ షో చేస్తుందా అని కొందరు మెసేజులు పెడుతుంటే.. మరికొందరూ మాత్రం ఇంత అందం ఉన్నా అవకాశాలు ఎందుకు రావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.