- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood: ఆ మూవీ కలెక్షన్స్‌పై సినీ లవర్స్ షాకింగ్ కామెంట్స్.. మరో హీరో సినిమాతో పోలుస్తూ..
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, తెలుగు సినీ ప్రేక్షకులు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎంత పెద్ద హీరో అయిన.. కథ మంచిగా ఉంటే థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటం లేదు. పాజిటివ్ టాక్ వస్తే తప్ప థియేటర్‌కు వచ్చి సినిమాలు చూస్తున్నారు. చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా లేకుండా జనాలు కథ బాగుంటే సపోర్ట్ చేస్తున్నారు. అభిమానుల హంగామా మొదటి రోజు మాత్రమే ఉంటుందేమో కానీ.. లాంగ్ రన్‌లో ప్రేక్షకులు సినిమాను నిలబెడుతున్నారు.
మెగా కాంపౌండ్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన మట్కా మూవీకి ఆశించిన విధంగా కలెక్షన్స్ రాలేదు. ఎలాంటి సపోర్ట్ లేని కిరణ్ అబ్బవరం సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ దూసుకెళ్తుంది. మెగా హీరోని మరో సినిమాతో పోలుస్తూ ఇలా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా సినీ లవర్స్ ఎంత పెద్ద స్టార్ అయిన మాకు కథ మాకు కథ నచ్చితేనే సినిమా చూస్తాం .. నచ్చకపోతే పట్టించుకోమంటూ కామెంట్స్ చేస్తున్నారు.