KA Collections: బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ లాభాల దిశగా ‘క’..!

by Prasanna |   ( Updated:2024-11-05 06:49:07.0  )
KA Collections: బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ లాభాల దిశగా ‘క’..!
X

దిశ, వెబ్ డెస్క్ : కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సినిమా ‘క’ (KA). వరుస ప్లాపుల్లో ఉన్న ఈ హీరో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. సుజీత్, సందీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై చింతా గోపాలకృష్ణ రెడ్డి(C. H. Gopalakrishna Reddy) నిర్మించారు. కిరణ్ కి జోడిగా నయన్ సారిక (Nayan Sarika), తన్వీ రామ్ (Tanvi Ram) కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ అయింది. మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి రూ.3.32 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. ఒకసారి మూడు రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..

నైజాం - 02.25 CR

సీడెడ్ - 01.09 CR

ఉత్తరాంధ్ర - 01.18 CR

ఈస్ట్ - 0.28 CR

వెస్ట్ - 0.20 CR

గుంటూరు - 0.30 CR

కృష్ణా - 0.39 CR

నెల్లూరు - 0.16 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 05.85 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.35 CR

ఓవర్సీస్ - 01.62 CR

వరల్డ్ వైడ్ (టోటల్) - 07.82 CR

Advertisement

Next Story