- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Brahmamudi october 29 episode: ఆఫీసులో రాజ్ ని మేనేజర్ ని చేసిన కావ్య
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
రాజ్ ఆఫీస్ ముందు కారు దిగగానే.. మేనేజర్ ని చూసి షాక్ అవుతాడు. ఇదంతా కళావతే చేసిందని చేసి ఉంటుందని ‘నీకు చాలా అన్యాయం జరిగింది. నేను నీ తరపున మాట్లాడతా.. పదా ఈ లెక్క తేల్చేద్దాం’ అంటూ సెక్యూరిటీ గాడ్ గా మారిన మేనేజర్ ను తీసుకుని కళావతి దగ్గరికు వెళ్తాడు రాజ్. ‘అతడు చేసిన తప్పుకు శిక్ష వేశాను’ అని కావ్య అంటుంది. అతడ్ని ముందు మేనేజర్‌ని చెయ్ అని రాజ్ అడిగితే .. ఓహో అయితే అతని పని మీరు చేస్తారా మరి .. చెయ్యండి.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ మేనేజర్ పోస్ట్ అతనికి ఇచ్చి మీరు సెక్యూరిటీ గాడ్ గా చేయండి.. ఇక నువ్వు ఆ డ్రెస్ తీసి ఆయనకు ఇచ్చేవయ్యా’ అని కావ్య అంటుంది.
దాంతో రాజ్ విపరీతంగా కోపం వస్తుంది.. " ఇదిగో సెక్యూరిటీ నువ్వు ఇక్కడి నుంచి నీ ప్లేస్ కి వెళ్లిపో.. వెళ్లు వెళ్లు.. నేనేం రాలేదు కదా సార్ .. మీరే నన్ను లాక్కొని వచ్చారు. లాక్కొస్తే నా వెంట వచ్చేస్తావా? వెళ్లు పో ’ అని ఆ సెక్యూరిటీ గాడ్‌నే పంపిస్తాడు. ఇక ఆ సెక్యూరిటీ గాడ్.. ‘మీ వల్ల ఏమి కాదు నాకు ఎప్పుడో అర్థమైందిలే సార్’ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక, శ్రుతి వచ్చి.. ‘మేడమ్ క్లయింట్స్ మీ కోసం వెయిట్ చేస్తున్నారని' చెబుతుంది. ‘హా.. మేనేజర్‌ని కూడా మీటింగ్‌కి రమ్మను’ అనేసి కావ్య వెళ్తుంది. ‘హా మేనేజర్ ఎవరో పిలువు’ అని రాజ్ అంటాడు. ‘మీరే సార్ మేనేజర్.. మీకు అర్థం కాలేదనుకుంటా’ అంటూ శ్రుతి అంటుంది. ఇక్కడితో సీన్ ముగుస్తుంది.