- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss-8: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. హౌస్‌లోకి సోనియా ఎంట్రీ
దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-౮ (Bigg Boss Season-8) తాజాగా ఫ్యామిలీ వీక్ (Family Week)ను పూర్తి చేసుకుంది.హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ (Contestants)లకు సంబంధించిన వాళ్లను ఇంట్లోకి పంపించి హౌస్‌మేట్స్‌కు ఫుల్ సర్‌ప్రైజ్ (full surprise), బిగ్‌బాస్ లవర్స్‌కు ఫుల్ ఎమోషన్ (Full Emotion) ఇచ్చాడు. అంతే కాకుండా టేస్టీ తేజాకు ఫ్యామిలీ వీక్ ఉండదు అని చెప్పి నాగార్జున షాక్ ఇవ్వడంతో ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కానీ, టేస్టీ తేజా వాళ్ల అమ్మ హౌస్‌లోకి వచ్చేసరికి అందరూ ఖుషీ అయ్యారు. దీంతో పాటు.. వీక్ ఎండ్‌లో హౌస్‌మేట్స్‌కు సంబంధించిన వాళ్లను స్టేజ్ మీదకు తీసుకొచ్చి.. వారితో టాప్ 5లో ఎవరెవరు ఉంటారో అనుకుంటున్నారో చెప్పించాడు. ఇలా వీక్ ఎండ్, ఫ్యామిలీ వీక్ కంప్లీట్ కాగా.. ఈ సోమవారం కంటెస్టెంట్స్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఈ మేరకు.. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్ (Nominations)ను కాస్త డిఫరెంట్ (different)గా ప్లాన్ చేసి.. ఇప్పటికే ఎలిమినేట్ (Eliminate) అయ్యి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్‌తో నామినేషన్ చేయించాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా.. హౌస్‌లోకి సోనియా (Sonia) ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్‌కు గురిచేసింది. అనంతరం ప్రేరణ (Prerana), నిఖిల్ (Nikhil)ని నామినేట్ చేసింది. ఈ క్రమంలో వారిమధ్య కాస్త గట్టిగానే గొడవ జరిగింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. ఇది కదా కావాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
Read More...
Bigg Boss-8: నిఖిల్ బండారం బయపెట్టిన మాజీ లవర్.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్