- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara : దేవర పార్ట్ 2 నుంచి బిగ్ అప్డేట్.. దేవర, వరతో పాటు మూడో ఎన్టీఆర్ కూడా.. అతనెవరంటే?
దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ ( NTR) హీరోగా.. తెరకెక్కిన కొత్త సినిమా దేవర. ఈ మూవీ మొదట్లో మిక్స్డ్ టాక్ తో రన్ అయిన కలెక్షన్స్ బాగానే వసూలు చేశాయి. ఈ సినిమాకి శివ కొరటాల దర్శకత్వం వహించారు. దేవర పార్ట్ 1 ( Devra Part 1) విడుదల కాకముందే పార్ట్ 2 గురించి ముందే చెప్పిన విషయం మనకీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేవర పార్ట్ 1 చూసిన ప్రేక్షకులకు పార్ట్ 2 పై ఆసక్తి నెలకొంది.
ఎప్పుడెప్పుడు దేవరా పార్ట్ 2 ( Devara Part 2) వస్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. అయితే, తాజాగా పార్ట్ 2 పై దేవర మూవీలో నటించిన ఓ ఆర్టిస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం, ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
పార్ట్ 2 లో వరతో పాటు తండ్రి దేవర కూడా ఒకే స్క్రీన్ పై కనిపించనున్నాడట. పార్ట్ 1 క్లైమాక్స్ లో దేవర చనిపోయినట్లు చూపించలేదు. అయితే, దేవర కోసం వర్క్ చేసిన ఓ ఆర్టిస్ట్ ఇదే విషయాన్ని తెలిపాడు. దేవరపార్ట్ 1లో ఆయన చనిపోయినట్లు ఎక్కడా చూపించలేదు.అంతేకాకుండా, ఈ మూవీలో ఇద్దరే కాదు, ముగ్గురు ఎన్టీఆర్లు కూడా కనిపిస్తారు, అతనెవరో తెలియాలంటే పార్ట్ 2 రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే అంటూ ఓ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. దేవర పార్ట్ 1 లో మిస్ అయిన కొన్ని ఎమోషనల్ సీన్లు దేవర పార్ట్ 2 తో ఆ లోటు తీరిపోతుందంటూ ఫ్యాన్స్ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.