- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun – Balakrishna : బాలయ్య – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ షో పార్ట్ 2 గ్లింప్స్ రిలీజ్..
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) , బాలకృష్ణ ( Balakrishna ) హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ కు గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ను ఆహా ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం, ఈ ఎపిసోడ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు. ఇక అల్లు అర్జున్ తల్లి నిర్మల, అతని బెస్ట్ ఫ్రెండ్ సందీప్ కూడా ఈ షో లో కనిపించి అందర్ని షాక్ అయ్యేలా చేశారు. పార్ట్ 1 కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే, మేకర్స్ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి బాగా అల్లరి చేసారు. అల్లు అయాన్ అయితే, తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో చెప్పాడు. బన్నీ పిల్లలతో బాలయ్య కూడా కలిసిపోయి సందడీ చేశారు. అలాగే, పుష్ప 2 మూవీ గురించి మాట్లాడారు. ప్రస్తుతం నెట్టింట ఈ గ్లింప్స్ ట్రెండ్ అవుతుంది. వచ్చే వారం బాలయ్య – అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 మన ముందుకు రానుంది.
Read More...
Pushpa-2: పుష్ప-2 ట్రైలర్ విడుదల.. మాస్ జాతరే (వీడియో)