- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సముద్ర సునామీ చూశాం.. మరి మబ్బుల సునామీ.. ఇంత భయానకమా!? (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్ః ప్రకృతిలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని అబ్బురంగా అనిపిస్తే మరికొన్ని భయకంపితుల్ని చేస్తుంటాయి. ఆ మధ్య సునామీ చేసిన బీభత్సాన్నీ, ఆ అలల భయానక రూపాన్ని అందరూ చూసుంటారు. కానీ, ఆకాశంలో మేఘాలు అలా సునామీ మాదిరి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నట్లు ముందు వస్తుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఇది ఆశ్చర్యంతో పాటు భయాన్ని కూడా కలిగించకమానదు. Redditలో షేర్ చేసిన ఈ క్లిప్‌లో ఖాళీగా ఉన్న ఒక వీధిలోని అందమైన ఇళ్ల వరుస పైన భారీ మేఘాలు ఏర్పడి, కదులుతూ ముందుకు వస్తుంటాయి. మొదటి చూపులో భయం గొలుపుతాయి. ఇక ఈ సునామీ మేఘాలను శాస్త్రీయంగా ఆర్కస్ లేదా రోల్ క్లౌడ్ అని పిలుస్తారు. ఇంటర్నెట్‌లో వీడియోను చూసిన నెటిజనులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరూ చూడండి!
Advertisement
Next Story