- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమా చూడటం నా వల్ల కాదు.. కన్నీరు పెట్టుకున్న పునీత్ వైఫ్
by Satheesh |
X
దిశ, సినిమా: దివగంత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం'జేమ్స్' మార్చి 17న విడుదలైంది. ఈ మూవీలో అప్పును తెరపై చూసిన ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. అయితే ఈ చిత్రం గురించి అప్పు భార్య అశ్వినీ పునీత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకుంది. 'జేమ్స్ సినిమా చూడటం నా వల్ల కాదు. అందరిలా అప్పు లేడనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. జేమ్స్ మూవీ బాగుందని అందరూ చెబుతున్నారు. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల గురించి పునీత్ నాతో చాలాసార్లు డిస్కస్ చేశారు. మూవీలో వాడుతున్న టెక్నాలజీ గురించి కూడా వివరించారు. కానీ, ఇప్పట్లో ఈ మూవీ చూడలేను' అని ఏడ్చేసింది. ఇండస్ట్రీలో కొత్తవారికి చోటు కల్పించాలనేది పునీత్ ఆశయం అని చెప్పిన అశ్వినీ.. పీఆర్‌కే సంస్థ (పునీత్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్) ద్వారా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Advertisement
Next Story