- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఇరవై ఫుడ్స్‌కు దూరంగా ఉంటున్నారా..?

దిశ, వెబ్‌డెస్క్: బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి మహిళలు చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. నడవడంలో, తీసుకునే ఫుడ్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు. బిడ్డ ఆరోగ్యం (Child health) కోసం పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు(liquids) తీసుకోవడం, కారం తక్కువగా ఉండే పదార్థాలు తినడం వంటివి చేస్తారు. అయితే కొంతమంది కడుపులో బిడ్డకు హాని కలిగించే పదార్థాలు తెలియక తీసుకుంటుంటారు. మరీ గర్భం (pregnancy) దాల్చిన సమయంలో ఏఏ ఆహారాలకు దూరంగా ఉండాలో చూద్దాం.. నిపుణులు చెప్పిన ఇరవై ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రెగ్నెన్సీ స్టార్టింగ్‌లో అనాస (Anas) తినకూడదని.. తింటే గర్భాశయ సంకోచాలు(Uterine contractions) వచ్చే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటుగా మెంతులు, అలోవెరా రసం (Aloe vera juic), బొప్పాయి పండు, వాము, పచ్చి పుట్టగొడుగులు(Green mushrooms), చీజ్, ప్యాక్ చేసిన జ్యూసులు, మొలకలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా హెర్బల్ టీలు(Herbal teas), గ్రీన్ టీలు, కృత్రిమ తీపి పానీయాలు(Artificially sweetened beverages), జంక్ ఫుడ్(Junk food), గ్లూటెన్(gluten), నిమ్మకాయ వెల్లుల్లి, చింతపండు, రాత్రి మిగలిన ఆహారం,వేపుళ్లు తినకూడదని చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.