హ్యాంగోవర్‌తో బాధపడుతున్నారా.. ఈ డ్రింక్స్‌తో ఉపశమనం పొందండి!

by Anjali |   ( Updated:2025-01-03 08:56:36.0  )
హ్యాంగోవర్‌తో బాధపడుతున్నారా.. ఈ డ్రింక్స్‌తో ఉపశమనం పొందండి!
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూయర్(New year) అంటే జనాలకు పెద్ద పండుగతో సమానం. కొత్త సంవత్సరానికి రెండ్రోజుల ముందు నుంచే ఫ్రెండ్స్‌తో చాలా ప్లానింగ్స్ చేసుకుంటుంటారు. స్పెషల్ ప్లేస్‌లకెళ్లడం, పార్టీలు(Parties), పబ్‌(Pub)లు అని.. ముఖ్యంగా మగవారు అయితే మందు లేనిది పార్టీ జరుపుకోరనుకోండి. డిసెంబరు 31 నైట్ ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేస్తారు. ఇక నెక్ట్స్ డే జనవరి 1 వ తేదీన హ్యాంగోవర్(Hangover) సమస్యతో బాధపడుతూ తలపట్టుకుని కూర్చుంటారు. దీంతో కండరాల నొప్పి(Muscle pain), కళ్లు ఎర్రబాడడం(eye redness), అధికంగా దాహం వేయడం(excessive thirst), బీపీలో హెచ్చుతగ్గులు(BP fluctuations), చిరాకు(irritability), మైకము(dizziness) వంటి లక్షణాల్ని ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే

వేడి వాటర్‌(hot water)లో 5 పుదీనా ఆకులు(Mint leaves) వేసి 10 నిమిషాలు పక్కన పెట్టి.. తర్వాత తాగండి. దీంతో ఆల్కహాల్(Alcohol) మత్తు నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే చల్లని వాటర్‌(Alcohol)లో నిమ్మరసం కలిపి తాగండి. వీటితో పాటుగా అల్లం రసం(Ginger juice), కొబ్బరి నీరు(Coconut water), స్పోర్ట్స్ డ్రింక్స్(sports drinks), శరీరానికి అవసరమైన పొటాషియం(potassium), సోడియం(sodium), ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు(electrolytes levels) తిరిగి పెరుగుతాయి.

Advertisement

Next Story