- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శుభవార్త.. రూ.15 వేల లోపు ధరలో కొత్త 5G iPhone
దిశ, వెబ్‌డెస్క్: Apple మూడవ తరం iPhone SE 2020 5G స్మార్ట్ ఫోన్‌ను మార్చి8 న ఇండియాలో ప్రారంభించబడుతుందని కంపెనీ తెలిపింది. దీని అసలు ధర రూ.42,500 వరకు ఉంటుందని అంచనా వేశారు. కానీ లాంచ్ సమయంలో ఇ-కామర్స్ పోర్టల్, Flipkart 26,999 కంటే తక్కువ ధరకు అందించనుంది. మిగతా ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ధర దాదాపు రూ.15,000కే లభించనుంది. ప్రస్తుతం Apple iPhone SEలో 4.7 అంగుళాల డిస్‌ప్లే, 12MP వెనుక కెమెరా, 7MP సెల్ఫీ లెన్స్ ఉన్నాయి. ఇది A13 బయోనిక్ చిప్‌సెట్‌ని కలిగి ఉంది. Apple 2022లో 5G కనెక్టివిటీతో కొత్త 4.7 అంగుళాల iPhone SEపై పనిచేస్తోందని, దాని తర్వాత 2024లో 5.7 అంగుళాల నుండి 6.1 అంగుళాల LCD డిస్‌ప్లేతో సక్సెసర్ ఐఫోన్ SE మోడల్‌ను విడుదల చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. Apple డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో సంవత్సరానికి 34శాతం వృద్ధితో 2.3మిలియన్ యూనిట్లను విక్రయించింది.