- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సీతా రామం'లో మరో సీనియర్ హీరోయిన్.. ఆహ్లాదకరమైన పాత్రతో..
X
దిశ, సినిమా : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న సినిమా 'సీతారామం'. యుద్ధ నేపథ్యంలో ఎపిక్ లవ్ స్టోరీగా వస్తున్న సినిమాలో ఇప్పటికే రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ భూమికను పరిచయం చేశారు. బ్రిగేడియర్ విష్ణుశర్మగా కనిపించనున్న సుమంత్‌కు భార్య పాత్రలో మృణాళినిగా కనిపించనుంది భూమిక. ఓ తల్లికి బిడ్డగా కనిపించబోతున్న భూమిక లుక్ ఆహ్లాదంగా ఉందంటున్నారు నెటిజన్స్. ఇక విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగస్టు 5న రిలీజ్ కానుంది.
Advertisement
Next Story